TS SSC Recounting & Reverification procedure 2023
TS SSC Recounting & Reverification procedure 2023 ఈ విద్యాసంవత్సరం ( 2022-23) తెలంగాణా లో 10 వ తరగతి పరీక్షలు గత నెలలో నిర్వహించారు. ఫలితాలను 10-05-2023 న 12.00 గంటలకు విద్యాశాఖామంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు విడుదల చేశారు ఈ విద్యాసంవత్సరం ( 2022-23) తెలంగాణా లో 10 వ తరగతి పరీక్షల కోసం 4,94,504 మంది ధరఖాస్తు చేసుకోగా, 4,91,862 మంది పరీక్షలు రాశారు. అందులో 4,84,370 మంది రెగ్యులర్ …