TS EAMCET DATES 2024 | తెలంగాణ ఎంసెట్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల
TS EAMCET DATES 2024 ,తెలంగాణ 2024-25 విద్యాసంవత్సరానికి ఎంసెట్ (ఈఏపీ సెట్) |TS EAPCET-2024 సంబంధించిన షెడ్యూల్‌ను కన్వీనర్ ఎంసెట్ ఈ రోజు విడుదల చేసింది. ఈ సంవత్సరం ఎంసెట్ పేరును, ఏపీసెట్‌గా మారుస్తూ ఉన్నత విద్యామండలి గతం లో ఉత్తర్వులు జారీ చేసింది
టీఎస్ ఎంసెట్ (ఈఏపీ సెట్) TS EAPCET-2024
ఎంసెట్ ఇంజినీరింగ్ కోర్సులకు, అగ్రికల్చర్ అండ్ ఫార్మాసీ ప్రవేశ పరీక్ష జరగనుంది. జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో టీఎస్ ఎంసెట్ నిర్వహించనున్నారు.
ఎంసెట్(ఈఏపీ సెట్) తేదీలు:
- పేపర్ ప్రకటన : 21-02-2024
- ఆన్లైన్ ద్వారా ధరఖాస్తుల స్వీకరణ : 26-02-2024
- ఆన్లైన్ ధరఖాస్తులకు చివరి తేదీ: 06-04-2024
- పరీక్ష తేదీలు : 09-05-2024 నుండి 12-05-2024
TS EAMCET Syllabus
100% Intermediate first year and Second year syllabus.