Telangana Inter and 10th Result

Telangana Inter ఫలితాలు 

Telangana Inter results జూన్  25 తరువాత విడుదల చేస్తామని బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ తెలంగాణా( TSBIE) ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 15 విడుదల చేస్తామని మీడియా లో వచ్చిన  వార్తల్లో వాస్తవం లేదని తెలిపింది. కేవలం వాల్యూవేషన్ మాత్రమే పూర్తీ అయింది,ఇంకా కంప్యూటరీకరణ జరగలేదని బోర్డు స్పష్టం చేసింది.


రాష్ట్ర వ్యాప్తంగా 9,07,393 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యారు. సమాధానాల పత్రాల మూల్యాంకనం 14 కేంద్రాల్లో చేపట్టారు.  6 నుంచి 24 వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ పరీక్షలు జరిగాయి.
కాగా పదవ తరగతి ఫలితాలు ఈ నెల చివరి లో విడుదల చేస్తారు, ఇప్పటికే వాల్యూవేషన్ మాత్రమే పూర్తీ అయింది. 

Leave a Comment