TSPSC GROUP 4 RESULT
TSPSC GROUP 4 RESULT ను ప్రకటించింది. ఇది కేవలం మెరిట్ లిస్ట్ మాత్రమే మీకు ఏన్ని మార్కులు వచ్చాయో చూసుకోవచ్చు,ఫైనల్ గా ఎంపిక వారి పేర్లు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
ఈ నోటిఫికేషన్ పోస్ట్ లు మరియు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారం గా ఎంపిక అయిన జాబితాను ప్రకటిస్తారు. ఈ క్రింది లిస్ట్ డౌన్లోడ్ చవసుకొని సెర్చ్ బార్ లో మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మీ మార్కులను చూచుకోవచ్చు.
https://mywebread.com/wp-content/uploads/2024/02/TSPSC-GROUP-4-MERIT-LIST.pdf