TS EAMCET KEY ఇంజనీరింగ్ ప్రాధమిక కీ విడుదల చేసింది. జూలై 18 నుండి 20 తేది వరకు జరిగిన విషయం తెలిసిందే. తెలంగాణా ,ఆంధ్ర మరియు దేశంలోని అనేక ప్రాంతాల అభ్యర్ధులు హాజరు అయ్యారు. ఇంజనీరింగ్ ప్రాధమిక కీ ని TS EAMCET తన వెబ్సైటు లో అప్లోడ్ చేసింది. ఈ కీ ని వెబ్సైటు నుంచి డౌన్లోడ్ చేసికోవచ్చని TS ఎంసెట్ కన్వీనర్-2022 సూచించారు. కీ తో పాటు అభ్యర్ధులు వారి రెస్పాన్స్ షీట్ ను కూడా డౌన్లోడ్ చేసుకో వచ్చు.
TS EAMCET KEY DOWNLOAD
TS EAMCET KEY DOWNLOAD చేసుకోవడానికి ఈ క్రింది వెబ్సైటు ను క్లిక్ చేసి,మీ Exam date మరియు Shift (Morning/Evening) అనుసరించి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
https://eamcet.tsche.ac.in/TSEAMCET/EAMCET_QUESTIONS_KEYS.aspx#
TS EAMCET KEY Objections
TS EAMCET KEY లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఆగష్టు 1 వ తేది సాయంత్రం 5 గంటల లోపు ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి సమర్పించవచ్చు. అభ్యంతరాలు సమర్పించుటకు ఈ క్రింది ఇచ్చిన గైడ్ లైన్స్ ను ఫాలో అవ్వాలి.
https://eamcet.tsche.ac.in/TSEAMCET/EAMCET_kEY_OBJ_TERMS.aspx
I have read and understood the above guidelines for raising objections చోట క్లిక్ చేసి continue ని క్లిక్ చేసి , ఈ క్రింది లింక్ లో EAMCET Hall ticket Number, Registration Number, Date of Enter చేసి Objections upload చేయాలి.
https://eamcet.tsche.ac.in/TSEAMCET/EAMCET_KeyObjections.aspx
TS EAMCET Response Sheet Download
అభ్యర్ధులు తాము రాసిన Answer Paper (Response) ను డౌన్లోడ్ చేసుకొని ఏన్ని మార్క్స్ వస్తాయో ముందుగానే అంచనాకు రావచ్చు. డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి EAMCET Hall ticket Number, Registration Number, Date of Enter చేసి డౌన్లోడ్ చేయండి.
https://eamcet.tsche.ac.in/TSEAMCET/EAMCET_Cand_ResponseSheets.aspx
Telangana లో TOP Engineering Colleges కోసం మరియు Latest Updates ఈ website ను ఫాలో అవ్వండి.