TS INTER RESULTS-2024

TS ఇంటర్ ఫలితాలు విడుదల తేది ఖరారు |TS INTER RESULTS-2024

TS INTER RESULTS-2024

ఈ విద్యాసంవత్సరం ( 2023-24) తెలంగాణా లో ఇంటర్  పరిక్షలు గత నెలలో నిర్వహించారు. ఫలితాలను 24-05-2024 ఉదయం 11 గంటలకు  తెలంగాణా ఇంటర్ బోర్డు  విడుదల చేయనుంది. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు ఏర్పాట్లు చేస్తోంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.ఫలితాల వెల్లడిపై ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా తేదీనిప్రకటించనున్నట్టు బోర్డు కమిషనర్‌ శృతి ఓజా  తెలిపారు.

ఆది, లేదా సోమవారం ఫలితాలను వెల్లడించాలనుకుంటున్నామని, ఎక్కువ శా తం సోమవారమే ఉండొచ్చని ఆమె చెప్పారు. ఫలితాలకు సంబంధించి అన్ని దశల్లోనూ పరిశీలన పూర్తయిందని, ఎలాంటి లోటు పాట్లు లేవని భావించిన నేపథ్యంలోనే ఫలితాల వెల్లడికి రంగం సిద్ధం చేస్తున్నామని ఆమె తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి మార్చి 18 వరకు ఇంటర్‌ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలకు దాదాపు 10 లక్షల మంది హాజరయ్యారు

మూల్యాంకన ప్రక్రియ,మార్చి 6వ తేదీ నుంచే  మొదలు పెట్టారు. దాదాపు 60 లక్షల సమాధాన పత్రాల మూల్యాంకనను మార్చి నెలాఖరుతో పూర్తి చేశారు. ఈ నెల మొదటి వారంలో ఓఎంఆర్‌ షీట్ల డీ కోడింగ్‌ చేశారు. మార్కులు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తర్వాత అన్ని విధాలా పరిశీలన చేశారు. ఎలాంటి సమస్యలు లేకపోవడంతో అధికారికంగా విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు

ఫలితాలను తెలిపే  ప్రభుత్వ  మరియు ఇతర వెబ్సైటులు

CLICK TELNGANA STATE BOARD of INTERMEDIATE EDUCATION

CLIICK BIE TELANGANA

CLICK MANABADI 

CLICK SAKSHI EDUCATION 

CLICK SCHOOL9

Leave a Comment