TS EAMCET 2023 Notification

TS EAMCET 2023 Notification విడుదల చేసారు . ఈ రోజు ఈ విద్యా సంవత్సరం నకు Eamcet నిర్వహణ తేదీలు ప్రకటించారు

TS EAMCET-2023 Notification

S.No Particulars Date & Day
1నోటిఫికేషన్ విడుదల28-02-2023 (మంగళవారం)
2ఆన్లైన్ అప్లికేషన్స్ ప్రారంభం03-03-2023 (శుక్రవారం)
3ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిట్ చేయుటకు చివరి తేది10-04-2023 (మంగళవారం)
4ఆన్లైన్ అప్లికేషన్స్ ఏడిట్ చేయుటకు చివరి తేది12-04-2023 (బుధవారం)     To 14-04-2023(శుక్రవారం)
5లేట్ ఫి తో ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిట్ చేయుటకు చివరి తేది 
i) Rs 250/-15-04-2023(శనివారం)
 Rs  500/-20-04-2023(గురువారం)
 Rs  2500/- 25-04-2023(మంగళవారం)
 Rs  5000/-02-05-2023(మంగళవారం)
6వెబ్సైటు నుండి  హాల్ టికెట్లు డౌన్లోడ్30-04-2023(ఆదివారం) నుండి
7TS EAMCET 2023 పరీక్షా తేదీలుFore Noon (FN)  9.00 AM  to 12.00 PM
After Noon (AN)  3.00 PM to  6.00 PM  
 ఇంజినీరింగ్
07-05-2023 (AN)
08-05-2023 (FN &AN)
09-05-2023 ( FN & AN)
అగ్రికల్చర్ &మెడికల్
10-05-2023(FN &AN)
11-05-2023(FN &AN)

Leave a Comment