HEART TOUCHING POST
ఓ అధికారి యొక్క పాఠశాల సందర్శన – అనుభవాలు… ఉదయాన్నే తప్పనిసరిగా ప్రార్థన సమయానికి పాఠశాలకు హాజరవ్వాలి. ఎంతమంది ఉపాధ్యాయులు సమయానికి వస్తున్నారో తెలుసుకోవాలి. ఈ మధ్య బొత్తిగా అందరిలో సమయపాలన (టైమ్ సెన్స్) కరువైంది. ఎవరూ పట్టించుకోవట్లేదని తెలిస్తే పనిచేసేవాడెవడు?! ఈరోజు నేను వెళ్ళే పాఠశాలలో అందరూ సమయానికి హాజరైతే ఎంతబావుండును. ఇలా పలు ఆలోచనలతో ఉదయం 9.00 గంటలకు ఓ ప్రాథమికపాఠశాల ఆవరణలో అడుగుపెట్టా, ఓ సందర్శనాధికారిగా!* అనుకున్నంతా అయ్యింది. చిన్నతరగతి పిల్లలందరూ పుస్తకాల …