తెలంగాణా ప్రభుత్వం ఈ నెల 28 నుంచి కొత్త రేషన్ కార్డు ల కొరకు దరఖాస్తు లు స్వీకరించడానికి సమాయత్తం అవుతుంది. వీటి కోసం మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు.తరువాత గ్రామ సభల ద్వారా అధికారులు అర్హులు అయిన వారిని ఎంపిక చేస్తారు.
మీ RATION CARD ONLINE లో చూడడం ఏలా?
వీటితో పాటు పాత రేషన్ కార్డుల్లో చేర్పులు మార్పులు చేయవచ్చు.మీ పాత రేషన్ కార్డు వివరాలు ఆన్లైన్ (Ration Card Online) లో ఉన్నాయా,లేయో,మీ మొబైల్ ద్వారా తెలుకోవచ్చు. ఈ క్రింది లింక్ క్లిక్ చేసి, మీ రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే, వివరాలు చూపిస్తుంది.మీ కార్డు లో ఉన్న వివరాలు, ఆన్లైన్ లో ఉన్న వివరాలు సరిగా ఉన్నాయో,లేయో చెక్ చేసుకొండి.
- మీ రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేయండి.
- మీ జిల్లా సెలెక్ట్ చేయండి.
- Search బటన్ ప్రెస్ చేయండి.