Strange World
ఈ ప్రపంచం కూడా ఎంతో విచిత్రం (Strange world) ———————– “నడవడం రానప్పుడు పడనిచ్చే వారు కాదు—ఎప్పుడైతే నడవడం మొదలు పెట్టెమో అడుగడుగున పడేయాలని చూస్తారు,” “ఎప్పుడైతే మనం నిశ్శబ్దంగా ఉంటూ అన్నింటిని సహిస్తమో చాలా మంచి వారుగా కనబడతాము. ఒకటి, అర సార్లు నిజం చెప్పడానికి ప్రత్నిస్తే చెడ్డవారమవుతాము” “మీ కళ్ళు అందంగా ఉంటే మీకు ప్రపంచం అందంగా కనబడుతుంది—అదే మీ నాలుక మంచిదైతే ప్రపంచానికి మీరు అందంగా కనబడతారు.” “ఏళ్ళ తరబడి తెగిన బంధాలు …