TS EAMCET 2023 New Counselling Schedule

TS EAMCET 2023 New Counselling Schedule

Engineering Counselling:తెలంగాణలో ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు

 

 తెలంగాణలో ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌లో మార్పులు చేసినట్టు ఉన్నత విద్యామండలి అధికారులు ప్రకటించారు. కొత్త సీట్లకు అనుమతి, ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాల్లో జాప్యం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం, శనివారం ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్‌ బుకింగ్‌కు అవకాశం కల్పించారు. ఈనెల 9న ఇంజినీరింగ్‌ అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలిస్తారు. వెబ్‌ ఆప్షన్ల నమోదు గడువు ఈనెల 12 వరకు పొడిగించారు. ఈనెల 16న తొలివిడత ఇంజినీరింగ్‌ సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈనెల 24 నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌.. ఆగస్టు 4 నుంచి తుది విడత కౌన్సెలింగ్‌ ఉంటుందని ఉన్నత విద్యామండలి తెలిపింది.

రాష్ట్రంలో మరో 14,565 ఇంజినీరింగ్‌ సీట్ల (Engineering Seats)కు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. కోర్‌ గ్రూపుల్లో సీట్లు వెనక్కి ఇస్తామని పేర్కొంటూ ఇంజినీరింగ్‌ కాలేజీలు కంప్యూటర్ కోర్సుల్లో సీట్లకు అనుమతి కోరాయి. దీంతో 6,930 సీట్లకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అలాగే కొత్తగా 7,635 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఖరారు చేసింది.

TS EAMCET 2023 New Counselling Schedule

1st Phase Counselling  
Online Slot Booking for Certificate Verification 26-06-2023 to 08-07-2023
Certificate Verifications (Except 01-07-2023) 28-06-2023 to 09-07-2023
Web Options 28-06-2023 to 12-06-2023
1st Phase Seat Allotment        16-07-2023
Payment of Tuition Fee & Self Reporting through website 16-07-2023 to 22-07-2023
 TS EAMCET COUNSELLING DATES 2023  
2nd Phase Counselling  
Online Slot Booking 24-07-2023 to 25-07-2023
Certificate Verifications      26-09-2023
Web Options 24-07-2023 to 27-07-2023
2nd Phase Seat Allotment       31-07-2023
Payment of Tuition Fee & Self Reporting through website 31-07-2023 to 02-07-2023
Final Phase Counselling  
Online Slot Booking     04-08-2023 
Certificate Verifications     05-08-2023
Web Options 04-08-2023 to 06-08-2023
Final Phase Seat Allotment       09-08-2023
Payment of Tuition Fee & Self Reporting through website 09-08-2023 to 11-08-2023
Reporting to Allotted College 09-08-2023 to 11-08-2023
Spot Admission Guide lines      10-08-2023

Leave a Comment