How to Recover UPI PAYMENT WRONG ACCOUNT

UPI PAYMENT WRONG ACCOUNT

How to Recover UPI PAYMENT WRONG ACCOUNT | UPI TRANSFER WRONG ACCOUNT

 మీరు UPI ద్వారా అంటే ఫోన్ పే , గూగుల్ పే లేదా పే టీయం తో డబ్బులు మర్చిపోయి వేరే ఫోన్ నెంబర్ కి పంపితే ,దానిని రీకవరి ఏలా చేసుకోవాలో చూద్దాం.

ఈ రోజుల్లో డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం ఏంతో తేలిక అయింది,క్షణాల్లో మీ నుంచి వేరే వ్యక్తీ బ్యాంకు ఖాతాకు డబ్బాలు పంపవచ్చు.ఇది UPI ( Unified Payments Interface) ద్వారా సాధ్యం అవుతుంది. దీనిలో బ్యాంకు ఎకౌంటు కు లింక్ అయిఉన్న ఫోన్ నెంబర్ ప్రధానమైనది. మనం డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే తప్పుడు ఆ,ఆ యాప్స్ లో పంపాల్సిన బ్యాంకు ఎకౌంటు కు లింక్ అయిఉన్న ఫోన్ నెంబర్ ముఖ్యం, ఈ నెంబర్ తప్పుగా ఎంటర్ చేస్తే డబ్బులు వేరే వ్యక్తికి వెళతాయి. అటువంటి సందర్భం లో మనం ఆ డబ్బులను తిరిగి ఏలా పొందాలి.

      మొదట ఆ యాప్ యొక్క కస్టమర్ కేర్ నెంబర్ కి కాల్ చేయాసి, వివరాలు చెప్పండి. రీఫండ్ చేయమని చెప్పండి.

  1.  గూగుల్ పే   1-80-419-0157 
  2. ఫోన్ పే            080-68727374  (OR) 022-68727374
  3. పే టీయం        0120-38883888

తర్వాత NPCI website లో లాగిన్ అయి  Complaint section లో Transaction దగ్గర క్లిక్ చేసి అక్కడ అడిగిన వివరాలు అన్ని అంటే 1) Nature of transaction (person to person (or) person to merchant) 2) issue -Incorrect tranfer to another account 3)  Transaction ID 4) Bank Name 5) మీ VPA ID  5) Amount 6) Transaction Date 7) Mail Id 8) Bank LInk Mobile No 9) Bank Account Statement (jpg, jpeg, pdf). ఈ వివరాలు అన్ని అక్కడ నింపి  సబ్మిట్ చేయండి.

  • ఇలా చేసిన తరువాత కూడా డబ్బులు తిరిగి రాకపోతే రిజర్వ్ బ్యాంకు వారి వెబ్సైటు Banking Ombudasman
  • లోకి లాగిన్ అయి ఫిర్యాదు చేయండి.