Top Secret and Free websites For Students

Top Secret and Free websites For Students

Students కోసం ఎంతో ఉపయోగమైన వెబ్సైటులు,ఏటువంటి ఫీజు లేకుండా ఫ్రీ గా అన్ని సబ్జక్ట్స్ ఒకే చోట లభ్యం అయ్యే రెండు వెబ్సైటులు ఉన్నాయి.వీటి ద్వారా రెగ్యులర్ క్లాస్ సబ్జక్ట్స్ తో పాటు కామిటీటివ్ ఎగ్జామ్స్ కు సంబందించిన కంటెంట్ ఈ వెబ్సైటులలో ఉంది. CBSC, అన్ని State Boards మరియు JEE (Mains &Advance), NEET, EAMCET మరియు అన్ని రకాల Software Course లు ఉచితంగా నేర్చుకోవచ్చు.

మొదటి వెబ్సైటు: Magnet Brains 

ఈ వెబ్సైటు లో CBSC, అన్ని State Boards మరియు Olympaid, JEE (Mains &Advance), NEET, EAMCET, Spoken English, UPSC, Banking, SSC, RRB,  సంబందించిన కంటెంట్ ఈ వెబ్సైటులో ఉంది.

Click Here to go Website Magnet Brains

మీ పేరు, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, క్లాసు ,బోర్డు సెలెక్ట్ చేసుకొని లాగిన్ అవ్వండి.

రెండోవ వెబ్సైటు: Mind Luster

ఈ వెబ్సైటు లో అన్ని Computer courses, Programming, Ghraphic Design, Computer Softwares,Mobile Development, Engineering, Medical, Soft Siklss, Photography, Career Development, Business, Maketing, Drawing, Science, Computer Science, Kitchen& Cooking, Web Desing, Technology, Mathematics,Music, Real Estate, Accounting, Women &Beauty మొదలైన వాటి సంబందించిన కంటెంట్ ఈ వెబ్సైటులో ఉంది.

Click Here to go Website Mind Luster 

Sign Up అయ్యి కావలసిన Course లు నేర్చుకోవచ్చు. Course పూర్తి అయిన తరువాత certificate ఇస్తారు.ఈ certificate ఉద్యోగాల ఎంపికలో పనికి వస్తుంది.