How to Test Gold at Home

బంగారం టెస్ట్ చేయడం ఏలా? (How to Test Gold at Home),బంగారం అంటే ఇష్టం ఉందని వారు ఉండరు.బంగారం నాణ్యత గురించి చాలా మందికి అవగాహన లేదు.షాపు వారు చెప్పిందే నిజం అని నమ్ముతుంటారు.బంగారం కొనే తప్పుడు అనేక మోసాలు జరుగుతున్నాయి.

భారత ప్రభుత్వం వినియోగదారుల కోసం BIS సంస్టను ప్రారంభించారు. BISఅంటే Bureau of Indian Standards. ఇది కేంద్ర ప్రభుత్యం శాఖ  “Ministry of Consumer Affairs, Food and Public Distribution” క్రింద పనిచేస్తుంది. BIS ని 1986 Act అనుసరించి ప్రారంభించారు.

సాధారణంగా అందరు BIS HALLMARK916 Gold ను కొంటుంటారు. మనం కొన్న బంగారం స్వచ్చను తెలుసుకోవడానికి ,ఈ క్రింది 3 అంశాలు బంగారు ఆభరణాలపై ఉన్నాయా?పరిశీలించండి.

  1. HALLMARK SYMBOL (హాల్ మార్క్ గుర్తు)
  2. Purity of Gold  e.g 22k916 ( బంగారం స్వచ్చత e.g 22k916)
  3. HUID NUMBER (Hallmark Unique Identification)  ( ఇది ఇంగీష్ అక్షారాలు మరియు నెంబర్ తో మొత్తం 6 ఉంటాయి)

Gold Hall Mark Test

How to Test Gold at Home

మీ మొబైల్ లో BIS CARE App ను Playstore నుంచి డౌన్లోడ్ చేసుకొని, HUID NUMBER (Hallmark Unique Identification)  ( ఇది ఇంగీష్ అక్షారాలు మరియు నెంబర్ తో మొత్తం 6 ఉంటాయి) ను ఎంటర్ చేస్తే మీ బంగారం Hallmark అయిందా? లేదా తెలుస్తుంది.ఆన్లైన్ లో చూపిస్తే అది ఒజినల్ బంగారం లేదా నకిలిది.

CLICK HERE FOR BIS CARE App