TS EAMCET RESULT ఈ నెల 12 వ తేదిన విడుదల చేస్తారు . ఎంసెట్ కమిటి ఫలితాలను విశ్లేషించి ఆమోదించాలి మరియు ప్రభుత్వం ఆమోదం పొందిన తరువాత విడుదల చేస్తారు.
TS EAMCET-2022
ఈ సంవత్సరం TS EAMCET జూలై 18 నుండి 21 వరకు ఇంజనీరింగ్ మరియు జూలై 30 మరియు 31 తేదిల్లో అగ్రికల్చర్,ఫార్మా, నిర్వహించారు. ఇంజనీరింగ్ కు 1,56,812 మంది మరియు అగ్రికల్చర్,ఫార్మా 80,575 హాజరు అయ్యారు. ఇప్పటికే ఫైనల్ కీ విడుదల చేసి విద్యార్థుల అభ్యంతరాలను స్వీకరించారు.తుది కీ తో ఫలితాలను విశ్లేషించి కమిటి ఆమోదం మరియు ప్రభుత్వం ఆమోదం పొందిన తరువాత ఈ నెల 12 న విడుదల చేస్తారు .