Telangana లో కొత్తగా ఏర్పాటు అయిన ప్రభుత్వం కొత్త Ration card Applications ఆహ్వానిస్తుంది.అర్హులు అయినా తెలంగాణా ప్రజలకు అందరికి కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని నిర్ణయించారు.దీనికి సంబంధించిన విధి విధానాలు ఖరారు చేసే ప్రక్రియ ప్రారంభం అయింది.మొదట మీ రేషన్ కార్డు ఆన్లైన్ లో ఉందో,లేదో పరిశీలించండి.
కొత్త Ration card Applications ఏప్పటి నుంచి?
తెలంగాణ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల కల ఫలించనుంది. రేషన్ కార్డుల దరఖాస్తులు మీ సేవా కేంద్రాల ద్వారా స్వీకరించడానికి సమాయత్తం అవుతున్నారు.ఈ నెల 28 (December 28) నుంచి స్వీకరించే యోచనలో సర్కారు ఉంది.
కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు లో పాటు ,పాత రేషన్ కార్డులలో ఉన్న తప్పులను కూడా సరిచేసే అవకాశం ఉంది. మరియు ఉన్న రేషన్ కార్డు ను ఒక అడ్రస్ నుంచి మరొక అడ్రస్ కు మార్చుకునే అవకాశం కూడా కల్పించ వచ్చు.
అర్హుల ఎంపిక క్షేత్రస్థాయిలోనే జరగనుంది. అవసరమైన పత్రాలను ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమయంలోనే సమర్పించాలి. ప్రభుత్వానికి అందిన దరఖాస్తులను గ్రామం, బస్తీ సభల ద్వారా అధికారులు అర్హులు అయిన వారిని ఎంపిక చేస్తారు. విధి విధానాలు ఖరారు చేస్తే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
DOWNLOAD NEW RATION CARD APPLICATION :CLICK HERE