Know your Mobile Validity

Know your Mobile Validity మీ మొబైల్ ఫోన్ యొక్క వ్యాలిడిటీ (చెల్లుబాటు) తెలుసుకోండి. మీ దగ్గర ఉన్న ఫోన్ లేదా మీరు కొనే ఫోన్ చెల్లుబాటును తెలుసుకోవచ్చు. ఈ మధ్య మొబైల్ దొంగతనాలు ఏక్కువ అయ్యాయి.దొంగిలించిన మొబైల్స్ నుIMEI తిరిగి అమ్ముతున్నారు.ఈ మొబైల్ మనకు తెలియకుండా కొంటున్నాము. వీటి చెల్లుబాటు ప్రశ్నానార్దకం.

మొబైల్ పోయిన వ్యక్తి తన మొబైల్ పోయిన వెంటనే కేంద్ర ప్రభుత్వం అండర్ లో పనిచేసే CEIR ( Center Equipment Identity Register) లో రిజిస్టర్ చేసి ఉంటే బ్లాక్ లిస్టు లో ఆ మొబైల్ చూపిస్తుంది.

Know your Mobile Validity, తెలుసుకోవడానికి మొబైల్ IMEI  (International Mobile Equipment Identity) తెలియాలి, దీనిలో 15 అంకెలు ఉంటాయి. మొబైల్ లో రెండు సిమ్ కార్డులు ఉంటే, ఆ మొబైల్ కు రెండు IMEI ఉంటాయి, ఏదైనా ఒక IMEI నెంబర్ తెలిస్తే చాలు.

IMEI  (International Mobile Equipment Identity) 

IMEI  (International Mobile Equipment Identity) తెలుసుకునే విధానాలు,

  1. మొబైల్ ప్యాకింగ్ బాక్స్ పై IMEI  ఉంటుంది.

2. మొబైల్ కొన్న బిల్ పై IMEI  ఉంటుంది.

3. మొబైల్ నుండి *#06# డైల్ చేస్తే స్క్రీన్ పై IMEI  కనబడుతుంది.

Know your Mobile Validity, తెలుసుకోవడం ఏలా?

ఈ క్రింది విధంగా చేస్తే, ఆ మొబైల్ బ్లాక్ లిస్టు లో ఉందా, డుప్లికేట్ మొబైల్ లా లేదా వాడుకలో ఉన్నదా తెలుస్తుంది.

1. మీ మొబైల్ నుంచి KYM <15 అంకెల IMEI> టైప్ చేసి 14422 SMS పంపాలి.

2.ఈ లింక్ మొబైల్ నెంబర్ టైప్ చేయండి, మొబైల్ కు OTP వస్తుంది, OTP ఎంటర్ చేసి తరువాత IMEI నెంబర్ ఎంటర్ చేయండి. https://www.ceir.gov.in/IMEIVerifyServlet

3. PLAY STORE నుంచి KYM APP ను డౌన్లోడ్ చేసుకొని IMEI నెంబర్ ఎంటర్ చేసి అయినా తెలుకోవచ్చు.

Leave a Comment