AP 10th RESULTS-2023

AP 10 వ తరగతి ఫలితాలు విడుదల (AP 10th Results) |AP 10th RESULTS-2023

AP (ANDHRA PRADESH) 10 వ తరగతి ఫలితాలను  విడుదల
ఈ విద్యాసంవత్సరం ( 2022-23)  10 వ తరగతి పరిక్షలు గత నెలలో నిర్వహించారు. 18 రోజుల్లో ఫలితాలను విడుదల చేసారు.
 
ఈ విద్యాసంవత్సరం ( 2022-23)  10 వ తరగతి పరిక్షలలో 72.26  మంది పాస్ అయ్యారు. 2021-22 లో విద్యాసంవత్సరం  64.02 శాతం పాస్ అయ్యారు.  పాస్ అయిన వారిలో బాలికలదే పై చేయి. 
జూన్  2 నుంచి 10  సప్లిమెంటరీలు పరీక్షలు
 
 
ఫలితాలను ప్రభుత్వ వెబ్సైటు ల ద్వారా నేరుగా తెలుసుకోవచ్చు.
 
మరియు డిజిటల్ లాకర్ ద్వారా తెలుసుకోవచ్చు 

AP SSC 10th Result Also at Digilocker,

Click  HERE How to Download digilocker

ఫలితాలను తెలిపే  ప్రభుత్వ  మరియు ఇతర వెబ్సైటులు

 CLICK BOARD OF SECONDARY EDUCATION AP ( BSE AP) 

CLICK SCHOOL9 

CLICK MANABADI 

CLICK SAKSHI EDUCATION 

Leave a Comment