AP 10th RESULTS-2023
AP 10 వ తరగతి ఫలితాలు విడుదల (AP 10th Results) |AP 10th RESULTS-2023 AP (ANDHRA PRADESH) 10 వ తరగతి ఫలితాలను విడుదల ఈ విద్యాసంవత్సరం ( 2022-23) 10 వ తరగతి పరిక్షలు గత నెలలో నిర్వహించారు. 18 రోజుల్లో ఫలితాలను విడుదల చేసారు. ఈ విద్యాసంవత్సరం ( 2022-23) 10 వ తరగతి పరిక్షలలో 72.26 మంది పాస్ అయ్యారు. 2021-22 లో విద్యాసంవత్సరం 64.02 శాతం పాస్ …