TS EAMCET HALL TICKETS-2023 విడుదల అయ్యాయి.ఈ హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. HALL TICKETS ను డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి ఈ క్రింది వివరాలు ఎంటర్ చేయాలి.
- Apply చేసినప్పుడు వచ్చిన Application నెంబర్..
- ఇంటర్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్
- Date of Birth
ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి.
CLICK HERE
TS EAMCET Engineering Entrance Dates ఈ క్రింది విధంగా మార్చారు.
12-05-2023 to 14-05-2023