TS Engineering Fee

TS Engineering Fee

తెలంగాణా లో ఇంజనీరింగ్ ఫీజులు ఈ విద్యా సంవత్సరం (2022-23) పాత ఫీజులే అమలు కానున్నాయి.ఇంజనీరింగ్ తో పాటు ఫార్మసి, మేనేజ్మెంట్,లా తదితర అన్ని వృత్తి విద్య కోర్సులకు ఈ విద్యా సంవత్సరం పాత ఫీజులే చెల్లించాలి. తెలంగాణా ప్రవేశాల, ఫీజుల నియంత్రణ కమిటి నిర్ణయం తీసుకుంది.

ఈ ఫీజు ఏప్పటి వరకు?

ఇప్పుడు కొనసాగుతున్న engineering fee 2019-20 విద్యా సంవత్సరం లో నిర్ణయించినవి. ప్రతి మూడేళ్ళ కు ఒక సారి ఈ పెంపుదల ఉంటుంది. ఈ ఏడాది ఈ పాత ఫీజులు అమలు అయితే ఈ సంవత్సరం చేరిన విద్యార్థులకు వారి కోర్సు పూర్తి అయ్యే వరకు, ఈ ఫీజే కొనసాగుతుంది.

Top 10 Colleges and Fee Structure and Courses

వివిధ కాలేజీల ఫీజులు వివరాలు మరియు ఆ ఆ కాలేజీల్లో ఉన్న వివిధ కోర్సులు సమాచారం ఇలా ఉన్నాయి. గత (2021-22) సంవత్సరం చాలా కాలేజీల్లో కొత్త కోర్సులు 1) Data Science , 2) Artificial intelligence and Data Science 3) Artificial intelligence and Machine Learning 4) Cyber Security ప్రవేశ పెట్టారు. వీటి వల్ల మిగతా కోర్సుల్లో సీట్లు తగ్గించారు.

Name of the CollegeEAMCET CodeCoursesFEE Rs
JNTU COLLEGE OF ENGG HYDERABADJNTHCO-EDCSE, ECE, EEE, MEC, CIV, CHE, MET35000
O U COLLEGE OF ENGG HYDERABADOUCECO-EDCSE, ECE, EEE, MEC, CIV, CHE, BME35000
CHAITANYA BHARATHI INSTITUTE OF TECHNOLOGYCBITCO-EDCSE, ECE, EEE, MEC, CIV, INF,CSM, CIC,BIO, AID134000
V N R VIGNAN JYOTHI INSTITUTE OF ENGG AND TECHVJECCO-EDCSE, ECE, EEE, MEC, CIV, INF,CSM, CSC,CSD, CSO,CSB, AUT,EIE131000
VASAVI COLLEGE OF ENGINEERINGVASVCO-EDCSE, ECE, EEE, MEC, CIV, INF,CSM, 130000
VARDHAMAN COLLEGE OF ENGINEERINGVMEGCO-EDCSE, ECE, EEE, MEC, CIV, INF,CSM,125000
G NARAYNAMMA INSTITUTE OF TECHNOLOGY AND SCIGNTWGirlsCSE, ECE, EEE, ETM, CSD, INF,CSM,CST122000
GOKARAJU RANGARAJU INSTITUTE OF ENGG AND TECHGRRRCO-EDCSE, ECE, EEE, MEC, CIV, INF,CSM, CSB, CSD122000
SRINIDHI INSTITUTE OF SCI AND TECHNOLOGYSNISCO-EDCSE, ECE, EEE, MEC, CIV, INF,CSM, 130000
B V RAJU INSTITUTE OF TECHNOLOGYBVRICO-EDCSE, ECE, EEE, MEC, CIV, INF,CSM, CSD,CHE,BME, AID,PHE120000

2 thoughts on “TS Engineering Fee”

Leave a Comment