TS TET KEY

 TS TET KEY

Telangana లో 12 వ తేది ఆదివారం  న నిర్వహించిన Teacher Eligibility Test (TET) key ని విడుదల చేసింది.  పేపర్-1 మరియు పేపర్  -2  ఉదయం మరియు సాయంత్రం రెండు సెషన్స్ లో నిర్వహించారు. మొత్తం పరీక్షకు 90 శాతం మంది అభ్యర్దులు హాజరు అయ్యారు. ఈ పరీక్షా ఫలితాలను ఈ నెల  27 న విడుదల చేయనున్నారు.
ముందు 2016 మే మరియు  2017 జూలై లలో టేట్ నిర్వహించారు. ఈ టేట్ కు పేపర్ -1 కు  3,51,482 మంది పేపర్ -2 కు  2,77,900 మంది దరఖాస్తు చేయగా పేపర్ -1 కు  3,18,506 మంది పేపర్ -2 కు  2,51,070 మంది హాజరు అయ్యారు.

CLICK LINK TS TET KEY

Leave a Comment