TS 10th RESULTS-2024

TS 10 వ తరగతి ఫలితాలు విడుదల తేది ఖరారు |TS 10th RESULTS-2024 |TS SSC RESULTS-2024

TS 10th RESULTS-2024

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 30న(మంగళవారం) ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు.

ఈ విద్యాసంవత్సరం ( 2023-24) తెలంగాణా లో 10వ పరిక్షలు మార్చి 18 నుండి ఏప్రిల్ 2 వ తేదీ వరకు నిర్వహించారు. ఈ పరీక్షలకు దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరైనారు.

మూల్యాంకన ప్రక్రియ,ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13 వ తేదీ వరకు జరిగింది. తరువాత  ఓఎంఆర్‌ షీట్ల డీ కోడింగ్‌ చేశారు. మార్కులు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన తర్వాత అన్ని విధాలా పరిశీలన చేస్తారు. ఫలితాలను ఏప్రిల్ 30 వ తేదీ ఉదయం 11 గంటలకు  అధికారికంగా విడుదల చేయడానికి రంగం సిద్ధం చేశారు

ఫలితాలను తెలిపే  ప్రభుత్వ  మరియు ఇతర వెబ్సైటులు

CLICK LINK-1 DIRECTOR OF GOVT EXAMS HYDERABAD

CLICK LINK-2 DIRECTOR OF GOVT EXAMS HYDERABAD

CLICK MANABADI 

CLICK EENADU RESULTS

CLICK SAKSHI RESULTS

CLICK SCHOOL9

Leave a Comment