Market Value Telangana

Market Value Telangana | Market Value Search Telangana | Market Value of Property | Market value of land in Telangana 2022

Market Value Telangana లో సులభంగా తెలుసుకోవచ్చు. ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతుంది. ల్యాండ్ కొన్న తరువాత రిజిస్టర్ చేసుకోవాలి. మార్కెట్ ధర ఆ ఏరియా లో ఎంత ఉందొ ముందే ఆన్లైన్ లో చూడవచ్చు.తెలంగాణా Registration శాఖ వెబ్సైటు నుంచి అనేక వివరాలు తెలుసుకోవచ్చు. తెలంగాణా ప్రభుత్వం ప్రజల సౌకర్యం కోసం ల్యాండ్ కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని Registration శాఖ వెబ్సైటు లో ఉంచింది.

భూములకు సంబంధించిన అనేక వివరాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ముఖ్యం గా Registration మార్కెట్ విలువ మరియు Registration Documents, EC మొదలైనవి ల్యాండ్ కొనే ముందే తెలుసుకోవచ్చు.ఈ పోస్ట్ లో Registration మార్కెట్ విలువ ఏలా చూడవచ్చో steps wise గా చూద్దాం.

Non-Agriculture Land Market Value

Step:-1 ఈ లింక్ ను క్లిక్ చేయండి. https://registration.telangana.gov.in/UnitRateMV/getDistrictList.htm

Step:-2 పేజ్ ఓపెన్ అవుతుంది.దానిలో ఈ ఆప్షన్స్ కనిపిస్తాయి. Land Value / Apartment Value ఈ రెండింటిలో మీకు కావలసిన దానిని సెలెక్ట్ చేయండి.

Step:-4 ఇచ్చిన లిస్టు నుంచి మీ District మరియు Mandal మరియు Village ,సెలెక్ట్ చేయండి. submit పై క్లిక్ చేయండి.

Step:-5 మీరు సెలెక్ట్ చేసిన ఏరియా పేజ్ కనిపిస్తుంది.

Step:-6 ఈ పేజిలో మీ ఏరియ హౌస్ నెంబర్లు కనిపిస్తాయి. Door Number wise column లో “Get” పై క్లిక్ చేయండి. హౌస్ నెంబర్ల wise గా మార్కెట్ ధర వివరాలు కనబడతాయి.

Leave a Comment